Hydra: రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. రంగనాథ్ బాధితుల సమస్యలు వింటున్న సమయంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు. న్యాయవాది ముఖీం, 'మీకు తెలుగు వచ్చా' అని హైడ్రా కమిషనర్‌ను అడిగారు. కోర్టు పరిధిలో ఉన్న దానిని చూసేందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓవర్ యాక్షన్ చేయవద్దని న్యాయవాదిని రంగనాథ్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.
#hydra
#Ranganath
#HydraCommissionerRanganath
#hyderabad
#HighCourt
#Telangana
#CMRevanthReddy
#Congress
Also Read
"హైడ్రా విషయంలో అవసరమైతే జైలుకెళ్తా.. నాపై 173 కేసులు ఉన్నాయి" :: https://telugu.oneindia.com/news/telangana/khairatabad-mla-danam-nagender-fires-on-hydra-over-illegal-demolition-of-slums-423319.html?ref=DMDesc
భూ కబ్జా.. మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు :: https://telugu.oneindia.com/news/telangana/our-land-was-grabbed-complaint-filed-in-hydraa-against-former-ysrcp-mla-421057.html?ref=DMDesc
విల్లాలపై విరుచుకుపడిన హైడ్రా బుల్డోజర్లు :: https://telugu.oneindia.com/news/telangana/hydra-demolishes-4-illegally-constructed-villas-in-manikonda-hyderabad-419847.html?ref=DMDesc